మన శరీరము తన యొక్క నీటిని 1–2% కోల్పోయినట్లైతే, అది తీవ్రమైన దాహమును
కలుగజేస్తుంది. మన శరీరము తన యొక్క నీటిని 12% కోల్పోయినట్లైతే, అది మరణానికి
దారితీస్తుంది. ఇది మన ఆత్మలను పునరుద్ధరించుటకు ఆవశ్యకమైన జీవ జలమును సూచించే,
ఆత్మీక లోకములో ఉన్నవాటికి ఒక ఛాయ.
ఆత్మ మరియు పెండ్లికుమార్తె—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి
నూతన యెరూషలేము మాత్రమే—ప్రజలను పునరుద్ధరించే జీవ జలమును ఇవ్వగలరు.
వారే పాత నిబంధనలో జెకర్యా మరియు యెహేజ్కేలు ప్రవక్తల చేత మరియు క్రొత్త నిబంధనలో
అపొస్తలుడైన యోహాను మరియు పౌలు చేత ప్రవచించబడినట్లుగా, పెంతెకోస్తు పండుగనాడు
పరిశుద్ధాత్మను కుమ్మరించువారు.
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు ‘రమ్ము!’ అని చెప్పుచున్నారు; వినువాడును ‘రమ్ము!’ అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం