తన పిల్లలను మరణము ఉండని దేవదూతల ప్రపంచానికి నడిపించుటకై, దేవుడు ఈ భూమిపైకి వచ్చారు
మరియు తన పిల్లల యెడల అంతులేని ప్రేమను కనపరుస్తూ అన్ని శ్రమలను అనుభవించారు మరియు
మానవాళి శరీరధారిగా అనుభవించే మరణమును సైతం అనుభవించారు.
సీయోనులో దేవుడు మనకు ఇచ్చే పరిశుద్ధగ్రంథము యొక్క ప్రవచనం ప్రకారంగా పస్కా రొట్టె
మరియు ద్రాక్షారసం ద్వారా నిత్యజీవమునకు గల మార్గాన్ని మనకు అనుమతించినది
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మాత్రమే. కాబట్టి, దేవుని సంఘము
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవున్ని రక్షకులుగా విశ్వసిస్తుంది.
దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతల కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.
హెబ్రీయులు 2:9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం