మనం ఏదేనులోని జీవ వృక్షము యొక్క రహస్యములను, నిబంధన మందసమును
మరియు క్రొత్తనిబంధన పస్కాను గ్రహించినపుడు మాత్రమే,
మనం పాపం నుండి విడుదల పొందగలిగి నిత్య పరలోక రాజ్యములో
ప్రవేశించగలము.
మానవాళికి రక్షణ తీసుకువచ్చుటకై దేవుడు భూమిపైకి రెండవసారి వచ్చారు.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో —జీవ వృక్షము యొక్క నిజ స్వరూపమైన— క్రొత్తనిబంధన పస్కాను
పునరుద్ధరించిన రక్షకులు అనగా
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు.
“. . . లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడినసంగతులను తెలియజెప్పెదను.” . . . యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. మత్తయి 13:34-35
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం