యేసు క్రీస్తు పస్కా పండుగ వంటి నియమాలను కొట్టివేయుటకు రాలేదు కాని దానిని పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన నియమముగా చేయుటకు వచ్చారు.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మత్తయి 5:17
జంతువులను అర్పించిన మోషే యొక్క ధర్మశాస్త్రము ఆహరోను యొక్క క్రమము; మరియు క్రీస్తు స్థాపించిన కొత్త నిబంధన యొక్క పస్కా అనేది మెల్కీసెదెకు యొక్క క్రమం అనగా క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము.
మెల్కీసెదెకు యొక్క క్రమం అనగా యేసు మెల్కీసెదెకు యొక్క క్రమంగా ప్రధాన యాజకునిగా వచ్చి పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించిన క్రొత్త నిబంధన పస్కా పండుగ.
కావున, తొలినాటి సంఘం సభ్యులు ఈ క్రొత్త నిబంధనను ఆచరించారు.
దేవున్ని విశ్వాసించువారు మెల్కీసెదెకు యొక్క ప్రవచనం ప్రకరంగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని విశ్వాసించవలెను మరియు అంతం వరకు క్రొత్త నిబంధన యొక్క పస్కా పండుగను ఆచరించవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం