పరలోక రాజ్యంలో మరణానికి అర్హమైన పాపాలు చేసి, భూమిపైకి వచ్చిన మానవాళిని రక్షించుటకు, దేవుడు కుమారుని యుగంలో యేసు అనే పేరుతో మరియు పరిశుద్ధాత్మ యుగంలో అన్ సాంగ్ హోంగ్ గారు అనే నామంతో పరలోకపు తల్లితో కలిసి శరీరధారిగా భూమిపైకి వచ్చారు.
క్రీ.శ 325లో రద్దు చేయబడినప్పటి నుండి చాలా కాలం పాటు ఆచరించబడని కొత్త నిబంధన యొక్క పస్కా ద్వారా మరణాన్ని మ్రింగివేయు విందును సిద్ధపరిచిన వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మాత్రమే.
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును.
యెషయా 25:6-8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం