ప్రతిఒక్కరికీ శారీరకంగా జన్మనిచ్చిన తండ్రి మరియు తల్లి ఉన్నట్లుగానే,
దేవదూతల ప్రపంచంలో మనకు నిత్య జీవమును అనుగ్రహించే
ఆత్మీక తండ్రి మరియు ఆత్మీక తల్లి ఉన్నారు.
దీనిని విశ్వసిస్తూ, మనం దేవుని పిల్లలుగా మారే ఏకైక మార్గమైన,
క్రొత్త నిబంధన పస్కాను ఆచరించవలెను.
పరలోక రాజ్యంలో యుగయుగాలు పాలించబోయే దేవుని పిల్లలు, దేవుని పేరును తప్పక తెలుసుకోవలెను.
పరిశుద్ధులు యేసు నామమును పొందుకొని కుమారుని యుగంలో రక్షింపబడినట్లుగానే,
పరిశుద్ధాత్మ యుగంలో దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు
తల్లియైన దేవుడిని స్వీకరిస్తారు, సర్వలోకమునకు దేవుని నామమును ప్రకటించి,
రక్షణ యొక్క వార్తను అందిస్తారు.
కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులుకలిగి యుంటిమి;
అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
హెబ్రీయులు 12:8-9
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
కీర్తనలు 20:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం