అక్రమము చేయువారు దుష్టులని మరియు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును
అనగా క్రొత్త నిబంధన యొక్క మార్గమును వెంబడించటం ద్వారా మాత్రమే
వారు క్రొత్తగా జన్మించగలరని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తుంది.
మన స్వల్పకాల జీవిత సమయంలో, అవి మన చుట్టు ప్రబలి ఉన్నప్పటికినీ
మనం దుష్టత్వపు మార్గమును నడవకూడదు. మన హృదయాలపై దేవుని
మార్గమును లిఖించి వాటిని గైకొన్నప్పుడు మాత్రమే,
మనం నిత్య పరలోకరాజ్యములో ప్రవేశింపగలము.
తీర్పు దినమందు, దేవుడు దుష్టుల నుండి నీతివంతులను వేరుచేయును మరియు
మేకల నుండి గొఱ్ఱెలను వేరుచేయును. మనం ఈ దినమందు తీర్పును తప్పించుకొని
నీతివంతులతో నిలబడాలని కోరిన యెడల, మనం అక్రమమును పారవేసి మన నిమిత్తము
తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు పునరుద్ధరించిన క్రొత్త నిబంధన
యొక్క ఆజ్ఞలను మనం గైకొనవలెను.
“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న
నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును . . . అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”
మత్తయి 7:21–23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం