భూమిపై ఉన్న ప్రజలందరూ ఆత్మీకంగా మరణశిక్ష ఖైదీలు, వారికి రేపు ఏమి జరుగుతుందో తెలియదు.
కావున వైద్యులు అత్యవసర రోగులను నెలల తరబడి పరిశీలించడమే కాకుండా వారికి వెంటనే చికిత్స అందించినట్లే పాప క్షమాపణ కొరకు పనిచేసే బాప్తిస్మం అత్యవసరంగా నిర్వహించబడవలెను.
తొలినాటి సంఘం పరిశుద్ధులు ప్రజలను దారి మీద, రాత్రి సమయంలో మరియు విశ్రాంతి దినములో కూడా బాప్తిస్మం ఇచ్చారు.
సమయం మరియు ప్రదేశంతో సంబంధం లేకుండా రక్షణ కోరుకునే వారు వెంటనే బాప్తిస్మం పొందుకున్నారు.
(అపొస్త. కా 8:26-39; 10:44-48; 16:13-14; 16:29-34)
బాప్తిస్మం యొక్క వేడుకలో ఘోరమైన పాపాలు చేసిన మానవాళికి బదులుగా సిలువ వేయబడిన దేవుని గొప్ప ప్రేమ కలిగియుండి.
కావున, పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు అనే కొత్త నామములో వచ్చే రక్షకుని విశ్వాసిస్తూ, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాత్రమే మనం రక్షింపబడగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం