పరిశుద్ధగ్రంథపు పండితులు, “ఆదికాండములోని ‘మన’ అనునది
త్రిత్వమును సూచిస్తుంది” అని వాదిస్తారు.
ఏమైనా, వారి వాదన క్రైస్తవమతం యొక్క ప్రాథమిక సత్యమైన,
త్రిత్వము గురించి, వారి అవగాహన లోపాన్ని సూచిస్తుంది.
దేవుని స్వరూపమందు సృష్టించబడిన పురుషుడు మరియు స్త్రీ యొక్క ఉనికి,
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు ఉన్నారని నిరూపిస్తున్నది.
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ప్రకారంగా,
ఈ యుగంలో శరీరధారిగా ప్రత్యక్షమై మానవాళికి నిత్య జీవమును అనుగ్రహించే
తల్లియైన దేవున్ని విశ్వసిస్తుంది.
దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; . . .
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26-27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం