దేవుడు ఆది నుండి అంతం వరకు చూచును మరియు మానవాళిని రక్షణ యొక్క
మార్గమునకు నడిపించును. భవిష్యత్తును చూసే దేవుని వాక్యమును గైకొంటూ,
తన వాక్యముల యందు విశ్వాసంతో యెహోషువా మరియు కాలేబు రక్షించబడినట్లుగానే,
ఈరోజు, కూడా, తమ తలంపులను కాక, దేవుని వాక్యమును గైకొనేవారిని ఆయన
రక్షించును.
మూడు మార్లు పేతురు తనను నిరాకరించునని మరియు యూదా ఇస్కరియోతు తనను
మోసగించునని ముందే ఊహించి, యేసు రక్షణ యొక్క కార్యమును చేపట్టారు. అదేవిధంగా,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు తన కార్యమును ముగించిన తర్వాత తాను పరలోకానికి
ఆరోహణమగునని ముందుగానే ప్రకటించారు మరియు మన రక్షణ నిమిత్తము
తల్లియైన దేవుడిని మనం వెంబడించవలెనని మనకు బోధించారు.
“నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు
ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే
యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.”
యెషయా 46:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం