ఈ లోకపు ప్రజలు కోరిన విషయాలన్నిటినీ ఆనందించిన తర్వాత, సొలొమోను అంతిమంగా, గాలికై ప్రయాస పడినట్టు ఈ భూమిపై ఉన్న సమస్తము వ్యర్థమైనదని, మరియు ఆశీర్వాదాలు పొందుకొనుటకు మానవాళి దేవుని యందు
భయభక్తులు కలిగి ఆయన వాక్యమును గైకొనవలెననే నిర్ణయానికి వచ్చెను.
తన ఆజ్ఞలను గైకొనువారిని దేవుడు దీవించును, మరియు వారిని సకల జనముల కంటే ఉన్నతముగా హెచ్చించును.
దక్షిణ యూదా రాజైన హిజ్కియా మరియు యోషియా దేవుని వాక్యమును గైకొన్నందుకు
ఆశీర్వదించబడినట్లుగానే, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోకపు తల్లి యొక్క
బోధనలను ఆచరణలో పెట్టిన ఫలితంగా దేవుని సంఘము ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడి హెచ్చింపబడుచున్నది.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.
ద్వితీయోపదేశకాండము 28:1–2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం