ప్రతిదానికి ఒక సమయము మరియు ప్రతి కార్యమునకు ఒక సమయము ఉన్నట్లుగానే, మన విశ్వాసపు జీవితము కూడా ఒక స్పష్టమైన ఉద్దేశ్యమును కలిగియున్నది: మన ఆత్మల యొక్క రక్షణ—అనగా, నిత్య జీవమును పొందుకొనుట.
మన రక్షణ నిమిత్తము, దేవుడు 6,000 సంవత్సరాలకు పైగా తన విమోచన కార్యమును చేపట్టి, దానిని మూడు యుగాలుగా విభజించారు—తండ్రి యొక్క యుగము, కుమారుని యొక్క యుగము, మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగము—మరియు మనకు ప్రతి యుగంలో రక్షకుని యొక్క భిన్నమైన నామమును ఇచ్చారు.
తండ్రి యొక్క యుగంలో, రక్షకుని యొక్క నామము యెహోవా. యుగము కుమారుని యుగముగా మారినపుడు, అది యేసు. ఇప్పుడు, ఏమైనా, మనం పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాము. కాబట్టి, యెహోవా నామం ద్వారా లేదా యేసు నామం ద్వారా రక్షణ పొందలేము. యేసు యొక్క క్రొత్త పేరును తెలుసుకోవటం మరియు ఆ నామంలో పిలవడం ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలము.
యేసు యొక్క క్రొత్త పేరు—పరిశుద్ధాత్మ యుగంలో ఉచితంగా నిత్యజీవపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే పేరు—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం