ఇది పరిశుద్ధగ్రంథమంతటా సాక్ష్యమివ్వబడినప్పటికినీ, కొందరు ప్రజలు తండ్రియైన దేవుడిని
మరియు తల్లియైన దేవుడిని విశ్వసించటంలో విఫలమౌతారు, మరియు వారు దేవున్ని “తండ్రి” అని
పిలిచినప్పటికినీ, వారు దేవుని శరీరమును మరియు రక్తమును స్వతంత్రించుకొనుటకు గల మార్గమైన
క్రొత్త నిబంధన పస్కాను వారు ఆచరించరు.
అలాంటి ప్రజలు చివరకు దేవుని నుండి వేరు చేయబడతారు.
దేవుడు, “నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు పిల్లలగుదురు” అని చెప్పారు,
మరియు ఈ కుటుంబపు బిరుదుల ద్వారా, మానవాళి ఆత్మీక పరలోక కుటుంబమని
ఆయన మనకు జ్ఞానోదయం చేశారు.
కాబట్టి, పరలోక కుటుంబంగా దేవుని సంఘ సభ్యులు, తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుడిని విశ్వసిస్తారు, మరియు సోదరులు మరియు సోదరీలుగా
ఒకరినొకరు ప్రేమిస్తూ, విశ్వాసపు మార్గాన్ని నడుస్తారు.
. . . ప్రభువు చెప్పుచున్నాడు . . .
మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును,
మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
2 కొరింథీయులు 6:17-18
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; ఆమె మనకు తల్లి.
గలతీయులు 4:26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం