పరలోక దూతలు సాతాను చేత శోధింపబడి పరలోకంలో పాపం చేసినందువల్ల వారు
ఈ భూమిపైకి త్రోసివేయబడ్డారని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తుంది—ఇది మానవాళి యొక్క కథ.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళికి పాప క్షమాపణ ఇచ్చుటకు
ఈ భూమిపైకి వచ్చి క్రొత్త నిబంధన యొక్క పస్కాను స్థాపించారు తద్వారా వారు తమ ఆత్మీక గృహమైన,
నిత్య పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలరు.
భూలోక కుటుంబము రక్త సంబంధం కలిగియున్నట్లుగానే,
పరలోక కుటుంబము కూడా రక్త సంబంధం కలిగియున్నది.
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యొక్క పిల్లలుగా పరలోక కుటుంబ సభ్యులుగా
మారుటకు, మానవాళి దేవుని యొక్క శరీరము మరియు రక్తములో పాలుపుచ్చుకునే
పస్కా రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగవలెను.
ఈనాడు,175 దేశాలలోని దేవుని సంఘ సభ్యులు
ఏక మనస్సుతో పస్కాను ఆచరిస్తారు.
ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.
హెబ్రీయులు 8:5
పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా . . .
పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి,
వారి కిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; . . .
ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొనిఈ గిన్నె
మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.
లూకా 22:7–20
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
ఎఫెసీయులు 2:19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం