పస్కా అనగా కేవలం ఒక రొట్టె ముక్కను తిని ఒక గిన్నె ద్రాక్షారసమును త్రాగే
పండుగ కాదు. దేవుని ప్రజలుగా ముద్రను పొందుకొని రక్షణ యొక్క వాగ్ధానమును
పొందుకునే దినము మరియు తాత్కాలిక జీవితముగల మానవాళికి నిత్య జీవమును
అనుగ్రహించే ఒక నిరీక్షణ గల పండుగ ఇది.
సాతాను యొక్క శక్తిని ఓడించుటకు మరియు దేవుని పిల్లలకు
నిత్య జీవమును ఇచ్చుటకై దేవుడు వచ్చారు.
నిత్య జీవపు వాగ్ధానమును కలిగియున్న క్రొత్త నిబంధన పస్కాను
మానవాళికి అనుగ్రహించినది కుమారుని యొక్క యుగంలో
అది యేసు మాత్రమే, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
అది క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మాత్రమే.
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును . . . ఆ దినమున జనులీలాగు నందురు “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు.” యెషయా 25:6–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం