దేవుడు మానవాళి యొక్క రక్షణ నిమిత్తము సిలువపై తన రక్తాన్ని చిందించి పస్కాను స్థాపించారు.
తొలినాటి సంఘ సభ్యులు జీవపు సత్యమైన పస్కాను ఆచరించటం వల్ల వారు సింహాలకు ఆహారముగా
మరియు మానవ క్రొవ్వొత్తులుగా మారి, గొప్ప హింసలను అనుభవించారు. అపొస్తలుల యుగం తర్వాత,
విభిన్నమైన పస్కా వివాదాల ద్వారా పశ్చిమ సంఘం యొక్క వాదన ప్రకారంగా క్రీ.శ. 325లో
పస్కా రద్దుచేయబడెను.
ఈనాడు, ఈలోకంలోని ఇతర సంఘాల వలె కాకుండా తొలినాటి సంఘము ఆచరించినట్లుగానే
దేవుని సంఘము పస్కాను పరిశుద్ధముగా ఆచరిస్తుంది. ఎందుకనగా మన రక్షణ నిమిత్తము
వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుని యొక్క బోధనలు
మానవాళిని వినాశనముల నుండి రక్షించే జీవపు సత్యమని దేవుని సంఘము ధృడంగా విశ్వసిస్తుంది.
“మేము,” కాలములను సరిగ్గా గైకొనుచున్నాము, వాటికి ఏదీ కలపలేదు మరియు
వాటిలో నుండి ఏదియూ తీసివేయలేదు . . . విశ్వాసము యొక్క నియమాన్ని పాటిస్తూ,
ఏ విషయంలోనూ పక్కకు తప్పుకోకుండా, సువార్త ప్రకారంగా, ఇవన్నియూ
పస్కా యొక్క పద్నాల్గవ దినమందు ఆచరించబడెను. అంతేగాకుండా,
మీయందరిలో చిన్నవాడనైన పోలిక్రేట్స్ అను నేను, కొంతమంది
నా బంధువుల సంప్రదాయం ప్రకారంగా, నేను వీటిని వెంబడించాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం