“చివరి భోజనము” అనునది ప్రపంచమంతటా ప్రజలకు
బాగా తెలిసిన ఒక కళ పని. యేసు క్రొత్త నిబంధన పస్కాను
ఆచరించుటకు మిక్కిలి ఆశపడెను. ఈ సత్యము ద్వారా మాత్రమే,
మనం పరలోకానికి నడిపించే మార్గమందు నడుచుటకు
దేవుని చేత సరిగ్గా నడిపించబడగలము.
పస్కా అనునది యోషియా, హిజ్కియా, మరియు యెహోషువా అందరూ దీనిని
ఆచరించటం ద్వారా ప్రశంసించబడిన పండుగ ఇది. ఈ జీవపు పండుగ వారిపైకి
అనేక దీవెనలను తీసుకువచ్చి, యుద్ధాలలో కూడా విజయాన్ని అందించినది.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, మానవాళి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడి యొక్క మాదిరి ప్రకారంగా పస్కాను ఆచరించినపుడు వారు
జీవమును పొంది పరలోకపు వాగ్ధానాన్ని పొందగలిగెను.
“ ‘ నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.’ ” యోహాను 13:15
“అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.’ ” లూకా 22:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం