సొలొమోను తాను కోరినదంతా చేశాడు, కాని చివరకు, అతడు, “అంతా వ్యర్థమే!” అని చెప్పాడు. మరియు గొప్ప అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా గుర్తించినట్లుగా, మరణం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఖాళీ-హస్తాలతో తిరిగి వస్తాడు. కాబట్టి, మనం ఈ భూమి యొక్క క్షణకాలిక సంతోషాలతో మరియు ఆనందాలతో సంతృప్తి చెందకుండా, దేవునికి భయపడుతూ మరియు ఆయన ఆజ్ఞలను గైకొంటూ నిత్య పరలోక రాజ్యం కొరకు జీవించవలెను. తెలివైన జీవన విధానము పరలోక రాజ్యంలో మనం నిత్యం ఆనందించే ఆనందం కొరకు జీవించడమే.
ఈ భూమిపై మనం నమ్మకంగా జీవించేలా మరియు పరలోకంలో దేవుని ఆశీర్వాదాలు పొందేలా అనుమతించే ఎంపికలను మానవాళి తప్పక చేసుకోవాలి. దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దివమును మరియు ఏడు వార్షిక పండుగలను ఆచరిస్తారు మరియు పరలోక రాజ్యము మరియు నిత్య జీవము కొరకు సిద్ధపాటులో మంచి క్రియల ద్వారా దేవుడిని మహిమపరుస్తారు.
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. ప్రసంగి 12:7–8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం