"ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో,
వాని జ్యేష్ఠకుమారుడు మరియు కనిష్ఠకుమారుడు చచ్చును."
యెహొషువ ప్రవచనం 500 సంవత్సరాల తర్వాత కూడా అదృశ్యం కాలేదు కానీ నెరవేరింది.
అదేవిధంగా, పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయబడిన
చిన్న ప్రవచనంతో సహా, ప్రతి ప్రవచనం నెరవేరబడుచున్నది.
"ప్రపంచ ప్రజలు తల్లియైన దేవుని యొక్క బోధనలను నేర్చుకొనుటకు దేవుని సంఘము వద్దకు వస్తారు."
నేడు, మానవజాతి పరలోకపు తల్లి యెరూషలేము మహిమ గురించి
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చెప్పిన మాటల నెరవేర్పును చూడగలుగుచున్నది.
ఎందుకనగా ఆయన వాక్యములు అనునవి యెషయా, యిర్మీయా, యెహేజ్కేలు, జెకర్యా మరియు
అపొస్తలుడైన యోహాను వంటి అనేకమంది ప్రవక్తల ద్వారా దేవుడు ముందే
చెప్పిన పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనాలు.
ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో
ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది . . .
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను
. . . ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు
పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.
2 పేతురు 1:19-21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం