విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. నిర్గ 20:8
విశ్రాంతి దినము అనేది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్యగల గుర్తు.
అది దేవుడు ఆయన ప్రజలను పరిశుద్ధ పరిచే రోజు (యెహే 20:12)
కావున, దేవుడు ఆరాధన దినముగా నియమించిన విశ్రాంతి దినమును దేవుని ప్రజలు ఆచరించవలెను.
విశ్రాంతి దినము అనగా, దేవుడు ఆరు రోజులుగా ఆకాశమును మరియు భూమియు సృజించి ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనే రోజు. (ఆది 2:3)
ఏడవ దినము అనగా దేవుని యొక్క సృష్టికర్త శక్తిని యొక్క జ్ఞాపకార్త దినము.
అయితే, వారములో ఏ దినము ఏడవ దినము?
నిఘంటుపు ఏడవ దినము శనివారము అని నమోదు చేస్తుంది.
మనము క్యాలెండర్ ను చూస్తే, ఏడవ దినము అయిన విశ్రాంతి దినము శనివారము.
పరిశుద్ధ గ్రంథం, యేసు క్రీస్తు వారములో మొదటి దినమునందు పునరుత్థానమాయ్యారని సెలవిస్తుంది. (మార్కు 16:9)
అదే వచనములో, గుడ్ న్యూ బైబిల్ యేసు క్రీస్తు ఆదివారంలో పునరుత్థానం అయ్యారని సెలవిస్తుంది. (మార్కు 16:9)
అయితే, వారంలో ఏ దినము విశ్రాంతి దినము? విశ్రాంతి దినము శనివారం.
విశ్రాంతి దినము శనివారం అని క్యాథలిక్ పుస్తకాలు కూడా సాక్ష్యమిస్తున్నది.
“శనివారం యొక్క మతపరమైన ఆచారాన్ని లేఖనాలు అమలు చేస్తున్నాయి, ఆ రోజు మనం ఎన్నటికీ పవిత్రం చేయదు.”
“విశ్రాంతి అనే పదానికి విరామము అని అర్ధం, మరియు శనివారం వారంలో ఏడవ దినము.”
యేసు క్రీస్తు కూడా, విశ్రాంతి దినము [శనివారం] నాడు ఆరాధించెను.
“ఆయన . . . తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు [శనివారము] సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా” లూకా 4:16
యేసు క్రీస్తు ఆరోహణమైన తరువాత, అపొస్తలుడైన పౌలు కూడా విశ్రాంతి దినమున [శనివారం] ఆరాధించారు.
గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు . . . వారితో మూడు విశ్రాంతి దినములు [శనివారం] తర్కించుచుండెను. అపో 17:2-3
యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యులు విశ్రాంతి దినాన్ని [శనివారం] ఆరాధించినట్లు,
దేవుని యొక్క ప్రజలు దేవుడు నియమించిన విశ్రాంతి దినమును ఆరాధించవలెను.
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ, దేవుడు నియమించిన ఏడవ-రోజు అయిన విశ్రాంతి దినమును నిర్వహిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం