దేవుడు ఆదినుండి అంతము వరకు యెరిగియున్నారు. సర్వలోకముపై దాడి చేసిన ఊహించని వైరస్ ద్వారా
మరియు అసాధారణమైన వాతావరణం యొక్క వివిధ సందర్భాల ద్వారా,
త్వరలోనే రాబోయే తీర్పు దినమునకు ముందుగానే దేవుడు తన పిల్లలందరినీ
మేల్కొల్పుచున్నారు. ఇప్పుడు మన నిద్ర నుండి మేల్కొని
విశ్వాసపు నూనెను సిద్ధపరుచుకునేందుకు ఇదే సమయము.
దేవుని సంఘ సభ్యులు అనేక విపత్తులకు గల కారణమును యెరుగుదురు మరియు
తీర్పు దినమందు రక్షింపబడే మార్గమనగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు పరలోక తల్లి బయలుపరిచిన పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాలను గ్రహించుటమని గ్రహించెదరు.
ఈ సభ్యులు మారుమనస్సు యొక్క జీవితాన్ని జీవిస్తారు మరియు దేవుని వాక్యములు
గైకొంటూ పరలోక రాజ్యము దిశగా నడుచుచున్నారు.
“ ‘మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి;
ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన
వారితో ఇట్లనెను జనముమీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ
గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును.’ ”
లూకా 21:9–11
“ ‘నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు,
చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను.
పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.’ ”
యెషయా 46:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం