“రక్షకుడిని ప్రకటించే సాక్షులై యుండుడి” అనే దేవుని వాక్యములను గైకొనుటకు,
మనము తండ్రి యొక్క యుగంలోని రక్షకుని పేరును యెరుగవలెను,
కుమారుని యుగంలో యేసు పేరును, మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో
యేసు యొక్క క్రొత్త పేరును మనం యెరుగవలెను.
ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు, అనే వాక్యముల
ప్రకారము, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో రక్షకులుగా వచ్చిన
దేవుని సంఘ సభ్యులు నూతన యెరూషలేము పరలోక తల్లిని
మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని—ఆత్మ మరియు
పెండ్లికుమార్తెను—ప్రకటిస్తారు.
“ ‘మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు . . .’ “
యెషయా 43:10
“ ‘అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు
గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను
భూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.’ “
అపొస్త.కా 1:8
“ ‘జయించు వానిని . . . పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును
వాని మీద సెదను.’ “
ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం