జెఫన్యా, మలాకీ, పేతురు, మరియు యోహాను లాంటి తన ప్రవక్తల ద్వారా
ఈ యుగంలో రాబోయే అనుకోని-విపత్తు గురించి దేవుడు ముందే ప్రవచించారు.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో రక్షకుడైన, యేసు యొక్క క్రొత్తపేరైన అన్ సాంగ్ హోంగ్
నామముతో దేవుని ముద్రను పొందుకొనువారే, చివరి వినాశనము నుండి రక్షింపబడగలరు.
పాత నిబంధన సమయాలలో, తమ ఇళ్ళపై పస్కా గొఱ్ఱెపిల్ల యొక్క
రక్తమును పూసినవారే తెగులు నుండి రక్షింపబడ్డారు.
ఈ యుగంలో, పస్కా గొఱ్ఱెపిల్ల యొక్క నిజ స్వరూపమైన—
యేసు యొక్క శరీరము మరియు రక్తమును సూచించే పస్కా రొట్టె మరియు
ద్రాక్షారసంలో పాలిపుచ్చుకొనువారు మాత్రమే, దేవుని ముద్రను పొందుకొని
చివరి వినాశనము నుండి రక్షింపబడగలరు.
దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
వారికి బోధించిన క్రొత్త నిబంధన పస్కాను ఆచరిస్తారు,
మరియు రక్షణ యొక్క సందేశాన్ని ప్రకటించే కార్యమును విశ్వాసపూర్వకంగా చేపట్టుదురు:
“దుష్టులను తీర్పుతీర్చుటకు దేవుడు సిద్ధపరిచిన చివరి వినాశనము
నుండి రక్షింపబడుటకు దేవుని యొక్క ముద్రను పొందుకోండి!”
“. . . యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని
నీవెరుగునట్లు . . . నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను,
నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును. యెహేజ్కేలు 7:9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం