పరలోక గుడారము యొక్క మాదిరిగా మోషే నిర్మించిన గుడారము మరియు తెర,
యేసు క్రీస్తును సూచిస్తుంది, మరియు అతి పరిశుద్ధ స్థలం పరలోకపు యెరూషలేము తల్లిని సూచిస్తుంది.
గుడారము (పరిశుద్ధ ఆలయము) ద్వారా, దేవుడు మనలను తండ్రియైన దేవుడిని
మరియు తల్లియైన దేవుడిని గ్రహించేలా అనుమతించారు.
మందిరము నుండి ప్రవహించే జీవ జలము ద్వారా మానవాళి జీవమును
పొందుకోగలదని ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు.
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, మందిరము అయిన యేసు, జీవ జలమును పొందుకొనుటకు,
పర్ణశాల పండుగ యొక్క అంత్య దినమందు, కేకలు వేశారు, మరియు పరిశుద్ధాత్మ యుగంలో,
పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము యొక్క నిజరూపమైన ఆత్మ మరియు పెండ్లికుమార్తె,
ఈ భూమిపైకి వచ్చి జీవ జలము ద్వారా మానవాళికి రక్షణనిచ్చును.
యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో
దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.
యోహాను 2:20-21
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం