అది పది-రోజుల ప్రయాణం అవ్వగలిగినప్పటికినీ అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలీయులను
నలభై సంవత్సరాల పాటుగా నడిచేలా చేశారు. దేవుడు ఇశ్రాయేలీయులను యెరికో చుట్టు
ఆరు రోజుల పాటుగా తిరగవలెనని మరియు ఏడవ రోజున కేకలు వేయవలెనని ఆజ్ఞాపించారు.
దేవుడు గిద్యోనుతో కేవలం 300 పురుషులతో 135,000 మందికి విరోధంగా పోరాడవలెనని కూడా
చెప్పారు. వారు దేవుని వాక్యమునకు విలువనిచ్చి గైకొన్నప్పుడెల్లా, దేవుడు వారిని
సమస్త విషయాలతో ఆశీర్వదించారు.
మూడవ-డైమన్షన్ లోకము నుండి కాక, ఐదవ-డైమెన్షన్ లోకము
నుండి సమస్తమును గ్రహించే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
పరలోక తల్లి యొక్క వాక్యములపై విలువను ఉంచటం ద్వారా
దేవుని సంఘ సభ్యులు విశ్వాసపు మార్గాన్ని నడుస్తారు.
“మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి . . . వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు.” ప్రకటన 14:1–4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం