దానియేలు జీవించిన బబులోను కాలంలో, భవిష్యత్తులో లేవబోయే మాదీయ-పారసీక, గ్రీసు
మరియు రోమా వంటి రాజ్యాల గురించి దేవుడు ప్రవచించారు.
ఇంకనూ, పరిశుద్ధ గ్రంథము విజ్ఞాన శాస్త్రం కంటే ముందున్నదని దేవుడు సాక్ష్యమిచ్చారు.
ఈ విషయాల ద్వారా, మానవజాతి భవిష్యత్తులో ప్రవేశించబోయే మహిమకరమైన
పరలోక రాజ్యాన్ని విశ్వసించి దానియందు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నారు.
పరిశుద్ధ గ్రంథము ప్రవచనాల ప్రకారం అన్ని విషయాలు నెరవేరాయి-క్రీస్తు మొదటి రాకడ యొక్క జీవితము,
రెండవ రాకడ క్రీస్తు అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు గురించిన
ప్రవచనాలు, మరియు 1948లో ఇశ్రాయేలు యొక్క స్వాతంత్ర్యము.
వివిధ విపత్తులు మరియు వాతావరణ సమస్యల కారణంగా ఆపదలో ఉన్న మానవాళి కోసం
దేవుడు మిగిల్చిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. మానవజాతి త్వరగా సీయోనులో ప్రవేశించాలని
దేవుడు చెప్పాడు, అక్కడ వారు తెగుళ్ళ నుండి తప్పించుకోగలరు.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.౹
అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును
జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై,
అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
2 పేతురు 3:6-7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం