దేవుడు తన పండుగలను ఆచరించే సంఘాన్ని సీయోను అని పిలిచారు.
పరిశుద్ధగ్రంథంలో వ్రాయబడిన దేవుని పండుగలను—విశ్రాంతి దినము, పస్కా,
పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ,
శృంగధ్వని పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినము మరియు పర్ణశాలల పండుగలను
ఆచరించే ఏకైక సంఘము—దేవుని సంఘము.
మోషే ధర్మశాస్త్రం ప్రకారం జంతువుల రక్తంతో కాకుండా,
యేసు తన అమూల్యమైన రక్తంతో క్రొత్త నిబంధనను స్థాపించారు.
క్రొత్త నిబంధన యొక్క పండుగలు ఆచరించబడే స్థలం అనగా
మానవాళి యొక్క రక్షణ అనుగ్రహించబడే సీయోను అని కూడా
ఆయన మనకు బోధించారు.
ఏమైనా, అంధకార యుగాలలో క్రొత్త నిబంధన యొక్క పండుగలు అదృశ్యమయ్యాయి,
మరియు సీయోను నాశనం చేయబడింది.
నేడు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు నాశనం చేయబడిన సీయోనును మరలా కట్టియున్నారు.
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
కీర్తన 102:16
ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము
నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును
. . . అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన . . . యెహోవా మనకు న్యాయాధిపతి
యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
యెషయా 33:20-22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం