నోవహు ఓడను కట్టినప్పుడు, మోషే ఎర్ర సముద్రాన్ని విభజించినప్పుడు,
గిద్యోను మిద్యానీయులతో పోరాడినప్పుడు, మరియు యోసేపు ఐగుప్తుకు
అధిపతిగా మారినపుడు, వారందరూ కష్టాలు అనుభవించారు.
ఏమైనా, దేవుని వాక్యమును గైకొనేవారికి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి
దేవుని యొక్క అద్భుతమైన కదలిక దాగియుండెను.
ఈ యుగంలో, పరిశుద్ధాత్మ అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పెండ్లికుమార్తె అయిన తల్లియైన దేవుడు,
ఈ భూమిపైకి వచ్చారు, మరియు సీయోనుకు నడిపించబడిన దేవుని సంఘము సభ్యులు
ప్రపంచమంతటికీ సువార్తను ప్రకటించబోవుచున్నారు;
ఇవన్నీ పరిశుద్ధాత్మ యుగంలో మానవాళి యొక్క రక్షణ నిమిత్తము దేవుని యొక్క దైవత్వపు కదలికలు.
“అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; , ,
ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.౹
కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. , , ,
ఆదికాండము 45:5-8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం