ప్రజలు తమ తల్లుల గర్భంలో ఉన్నప్పుడు వారి స్వరాలు వినడం ద్వారా,
శాంతి మరియు ఓదార్పును పొందినట్లుగా,
దేవుని పిల్లలు తల్లియైన దేవుని స్వరాన్ని విన్నప్పుడు, వారు ఆత్మీక శాంతిని పొందుతారు.
సుమారు 2,000 సంవత్సరాల క్రితం యేసు ఒంటరిగా, "ఎవరైనా నా దగ్గరకు వచ్చి జీవజలాన్ని పుచ్చుకొనుడి"
అని చెప్పారు, అయితే పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు కలిసి రక్షణ యొక్క స్వరాన్ని చాటించారు.
"యెహొషువ మోషేను వెండించెను, ఎలీషా ఏలియాను వెంబడించెను, పేతురు యేసును వెంబడించెను,
మరియు నేను తల్లిని వెంబడిస్తాను" అని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చెప్పారు.
ఎందుకంటే తల్లియైన దేవుని స్వరాన్ని వినడం ద్వారా మానవజాతి రక్షించబడగలదు.
ఆత్మ యు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
యెషయా 66:13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం