తీర్పు దినము ఉండుననే విషయం ఎన్నటికీ మరిచిపోకూడదని ప్రవక్తలు
మానవాళితో చెప్పుటకు కారణమనగా ప్రతిఒక్కరి వ్యక్తిగత జీవితము మరియు
వారి విశ్వాస జీవితము దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతాయి. గ్రంథంలో
వ్రాయబడినట్లుగా ప్రతిఒక్కరు తాను చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చును.
పరలోకమందు పాపం చేసిన మానవులకు క్రొత్త నిబంధన యొక్క సత్యమును
అనుగ్రహించుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
ఈ భూమిపైకి దిగి వచ్చారు. తీర్పు దినమందు సమస్త మానవాళి పాప క్షమాపణ
పొందుకొని పరలోకానికి తిరిగి వెళ్ళేందుకు వారు ఇలా చేశారు.
కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి,
మరికొందరి పాప ములు వారివెంట వెళ్లుచున్నవి.అటువలె మంచికార్యములు తేటగా
బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.
1 తిమోతి 5:24–25
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను;
ఆ తరువాత తీర్పు జరుగును . . .
హెబ్రీయులు 9:27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం