తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా పునరుత్థానపు ఆశను
కలిగియుండి, ఈ లోకపు కష్టాలకు, హింసలకు, లేక ప్రతికూల పరిస్థితులకు భయపడనట్లుగానే,
దేవుని సంఘము యొక్క పరిశుద్ధులు కూడా అలాగే ఉంటారు.
వారు కన్నులకు కనిపించే వాటి కొరకు లేక తాత్కాలికమైన విషయాల కొరకు జీవించరు,
బదులుగా, వారు ఆత్మీక లోకంలో ఆత్మీక శరీరాలలో జీవించుదురనే
పునరుత్థానపు ఆశతో జీవిస్తారు.
యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత, ఆయన తన శిష్యులతో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా
అదృశ్యమయ్యారు, తాళం వేయబడిన ఒక గదిలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు,
మరియు వారి యెదుట తన ఆరోహణమును కనపరిచారు.
మనం కూడా, పునరుత్థానపు ఉదయమందు, యేసు క్రీస్తు వలె ఉండెదమని ఇది సూచిస్తుంది.
మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు;
ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు . . .
ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.
1 కొరింథీయులు 15:40-44
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం