పాతనిబంధనలో, విశ్రాంతి దినమునకు మరుదినమున మొదటి పంటను
అల్లాడించడం ద్వారా ప్రథమ ఫలముల పండుగను ఆచరించెను.
క్రొత్త నిబంధనలో, ప్రథమ ఫలముగా యేసు యొక్క పునరుత్థానమును
జరుపుకొనుట ద్వారా పునరుత్థాన దినములోనికి మార్చబడెను.
యేసు సిలువపై మరణించిన తరువాత
తొలినాటి సంఘము యొక్క యేసు శిష్యులు ఆశ్చర్యానికి గురై
దుఃఖంలో మునిగిపోయారు, కాని యేసు యొక్క పునరుత్థానము
ద్వారా వారు విశ్వాసమును, ధైర్యాన్ని, మరియు బలాన్ని తిరిగి పొందుకొనగలిగారు.
యేసు సమస్త మానవాళికి పునరుత్థానము యొక్క సజీవమైన ఆశను ఇచ్చారు.
మరణపు గొలుసుతో బంధించబడి మరియు భవిష్యత్తులో
ఒక దేవదూత వలె అందంగా మారి పరలోకం
వెళ్ళగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిఉన్న విశ్వాసులు
ఈ కఠినమైన ప్రపంచంలో కూడా చిరునవ్వుతో
ఉండటానికి కారణం అనగా యేసు పునరుత్థానం
వారికి రక్షణ యొక్క ఆశను ఇచ్చెను.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని. . . మనమందరము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం