పరిశుద్ధగ్రంథ బోధనల ద్వారా, యెహోషువా మరియు కాలేబు వలెనే, ఏ పరిస్థితిలోనైనా
మనం నిరుత్సాహపడకుండా కృతజ్ఞతగా ఉంటూ, మొదటగా మనం దేవుని చిత్తము గురించి
ఆలోచించవలెనని పరలోక తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి మనకు చెప్పారు.
దేవుని పిల్లలు ఎల్లప్పుడూ పరలోకపు భాషను నెమరువేయవలెను.
తల్లి యొక్క బోధనలను పాటిస్తూ, మనమెల్లప్పుడూ ప్రశంసా పూర్వక మరియు
ప్రోత్సాహ పూర్వక మాటలు ఉపయోగించవలెను, మరియు మోషే వలె
క్షణకాలపు భావావేశాలతో ఏ తప్పూ మాట్లాడకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను.
“. . . మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.” మత్తయి 12:36–37
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం