గోగుర్యో యొక్క రెండవ రాజైన, యురి, ఖచ్చితమైన గురుతును అందించి జుమాంగ్ యొక్క
కుమారునిగా గుర్తింపబడినట్లుగానే, మనం పరలోక రాజ్యంలో దేవుని పిల్లలుగా గుర్తింపబడుటకు
దేవుని యొక్క గురుతైన, క్రొత్త నిబంధన పస్కాను గైకొనవలెను.
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుడి యొక్క పరిశుద్ధ శరీరము మరియు
రక్తము అయిన, పస్కా రొట్టె తిని పస్కా ద్రాక్షారసమును త్రాగినవారికి మాత్రమే తన పిల్లలుగా
మారే అధికారాన్ని దేవుడు ఇచ్చియున్నారు.
ఐగుప్తుపైకి తేబడిన తెగుళ్ళ వలెనే ఈ యుగంలో అనేక విపత్తులు ఉన్నాయి.
ఈ యుగంలో, దేవుని సంఘం యొక్క సభ్యులు, ఎల్లప్పుడూ క్రొత్త నిబంధన సత్యములో నివాసముంటూ
మరియు దేవుడు మనతో ఉన్నారని నమ్ముచూ రక్షణ యొక్క వార్తను ప్రకటిస్తున్నారు.
“నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును,
మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని
సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.” 2 కొరింథీయులు 6:17–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం