పస్కా అనునది రక్షణ యొక్క గురుతు దాని ద్వారా మనము వినాశనములను
తప్పించుకోగలిగి పాప క్షమాపణ మరియు నిత్య జీవమును కలిగియుండగలము.
అనివార్యమైన కారణము వల్ల మొదటి నెలలో పస్కాను ఆచరించుటలో
విఫలమైనవారి కొరకు దానిని ఆచరించే మరొక అవకాశమును
దేవుడు ఇచ్చేలాగున అది ఒక ప్రాముఖ్యమైన పండుగ.
మనం క్రొత్త నిబంధన యొక్క పస్కాను ఆచరించునపుడు, దేవుని శరీరము
మరియు రక్తము మనలోనికి వచ్చును, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని
మనము పొందుకోగలము, మరియు మనం నిత్య జీవము మరియు దేవుని యొక్క
నిజమైన పిల్లలుగా మారే హక్కును కూడా పొందగలము.
“యేసు ఇట్లనెను ‘నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును . . . నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.’” యోహాను 6:53–56
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం