దేవుని చిత్తానికి విధేయతగా, మోషే మరియు ఇశ్రాయేలీయులు పది ఆజ్ఞలను ఉంచుటకు
ఒక స్థలంగా మందిరమును నిర్మించుచున్నప్పుడు, ప్రజల హృదయాలు కదిలించబడెను
మరియు వారు సంతోషంగా మందిర నిర్మాణము యొక్క సంపూర్తి కొరకు
అన్ని రకాల వస్తు సామగ్రిని తీసుకువచ్చారు. ఇది పర్ణశాల పండుగ యొక్క
మూలముగా మారెను.
ప్రచారం ద్వారా యేసు పరలోక మందిరము కొరకు సామగ్రిని ప్రోగుచేసెను.
ఈ యుగము కొరకుగల పర్ణశాల పండుగ యొక్క నిజమైన అర్థమనగా మన పరలోక
కుటుంబ సభ్యులందరినీ —ఆత్మీక మందిరము కొరకు సామగ్రిని కనుగొని,
వారిని తండ్రి మరియు తల్లి వద్దకు నడిపించి, పరలోక మందిరాన్ని పూర్తి చేయటం.
“ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.” ఎఫెసీయులు 2:21–22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం