దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని రెండవసారి వచ్చే క్రీస్తు అని విశ్వసిస్తారు
ఎందుకనగా ఆయన మాత్రమే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్న పాపం వల్ల
మరణపాత్రులైన మానవాళిని, మరలా జీవ వృక్షము నుండి తినేలా అనుమతించి జీవ వృక్షము
యొక్క నిజరూపమైన క్రొత్త నిబంధన పస్కా ద్వారా నిత్య జీవమును వాగ్ధానం చేసినవారు.
2,000 సంవత్సరాల క్రితం యూదులు యేసును ఒక సాధారణ వడ్రంగి యొక్క
కుమారునిగా యెంచి ఆయనను హింసించినట్లుగానే, ఈనాడు కూడా,
అనేక ప్రజలు రక్షణ ఇచ్చుటకు వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
విశ్వసించటం లేదు. ఏమైనా, రక్షింపబడువారు క్రొత్తనిబంధన పస్కాను అనగా జీవ వృక్షము
యొక్క నిజరూపమును గ్రహించి ఆయన వద్దకు వస్తారు.
యెహోవా మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులీలాగు నందురు . . . మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే . . .
యెషయా 25:6–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం