ప్రపంచాన్ని నీటితో నాశనం చేయక మునుపు నోవహు కాలంలో దేవుడు ఒక ఆశ్రయముగా
ఓడను సమకూర్చినట్లుగానే, ఆత్మపరమైన దావీదుగా వచ్చిన దేవుడు, దేవుని పండుగలు ఆచరించబడే
ఆత్మపరమైన సీయోనును స్థాపించారు మరియు చివరి దినమందు ఆయన అగ్నితో లోకమునకు
తీర్పుతీర్చక మునుపు, మానవాళి సీయోనుకు పారిపోవాలని సూచించారు.
యేసు క్రీస్తు ఆరోహణం తర్వాత, దేవుని పండుగలను కొట్టివేయడం ద్వారా అపవాది సీయోనును
నాశనం చేయుటకు ప్రయత్నించెను, కాని ప్రవచించినట్లుగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మూడు మార్ల ఏడు పండుగలను మరియు విశ్రాంతి దినమును పునరుద్ధరించారు.
కాబట్టి, దేవుని సంఘము ఎల్లప్పుడూ రక్షణ యొక్క ఆశతో ఆనందకరమైన
మరియు సంతోషకరమైన ధ్వనులతో నిండియున్నది.
“యెహోవాసీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను
ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు
ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.”
యెషయా 51:3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం