భూలోక కుటుంబ వ్యవస్థ ద్వారా, దేవుడు మనకు దాని నిజరూపమును—పరలోక కుటుంబం
గురించి తెలియజేశారు.
తమ తల్లుల ద్వారా జీవమును పొందుకునేలా దేవుడు అసంఖ్యాకమైన ప్రాణులను సృష్టించారు.
ఇది నిత్య జీవము కూడా తల్లియైన దేవుని నుండి వచ్చునని మనకు చూపించుటకే.
యేసు ప్రేమ గురించి ప్రాముఖ్యత వహించి నశించినవారిని వెదుకుటకు ఈ భూమిపైకి
వచ్చిన కారణమనగా మనం పరలోక కుటుంబ సభ్యులము. ఈ కారణం వల్ల కూడా,
మనం మన విశ్వాస జీవితంలో, ఒకరికొకరం సోదరుడు మరియు సోదరి అని పిలుచుకుంటాము.
ఆదికాండము నుండి ప్రకటన వరకు, దేవుడైన ఎలోహిమ్ లెక్కలేనన్ని మార్లు సాక్ష్యమివ్వబడెను.
దేవుడైన ఎలోహిమ్—తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు మాత్రమే
పరలోక కుటుంబము పరిపూర్ణం కాగలదు.
మోషే గుడారము అమర్చబోయినప్పుడు “కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును
చేయుటకు జాగ్రత్తపడుము” అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు
పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు
హెబ్రీయులు 8:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం