దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, దేవదూత, “ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలిగించే
శుభవార్త నేను మీకు అందిస్తున్నాను” అని చెప్పెను మరియు దేవుడైన యేసు క్రీస్తు
ఈ భూమిపై జన్మించారనే వార్తను అందించెను.
దేవుడు వచ్చునప్పుడు, మానవాళి పాప క్షమాపణను పొంది
నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.
మానవాళిని రక్షించుటకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమగునని హెబ్రీయులు 9లో వ్రాయబడెను.
ఈవిధంగా, దేవుడు మరలా శరీరధారిగా వస్తేనేగాని, మానవాళి ఎన్నటికీ రక్షింపబడనేరదు.
ఈ ప్రవచనం యొక్క కథానాయకుడిగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి వచ్చి
అంధకారంలో బంధించబడిన సత్యమును బయలుపరిచారు, మరియు ఏలియా యొక్క కార్యముగా,
ఆయన జీవము యొక్క నిజరూపమైన తల్లియైన దేవుని గురించి సాక్ష్యమిచ్చారు.
యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి
గర్భవతియైయుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు
గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. . . .
అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
లూకా 2:4–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం