ఈ భూమిపై నియమాలు ఉన్నట్లుగానే, మానవాళి యొక్క రక్షణ
కొరకు దేవుడు కూడా నియమాలను కలిగియున్నారు.
గతంలో యూదాకు చెందిన రెహబాము మరియు ఇశ్రాయేలుకు చెందిన యరొబాము
చూపించినట్లుగా, దేవుని నియమాలను పాటించని రాజ్యాలు మరియు ప్రజలు
చివరకు వినాశనాలను మరియు శిక్షను పొందుకుంటారు.
దేవుని యొక్క ధర్మశాస్త్రమును విసర్జించువారు
దేవున్ని విసర్జించేవారని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది.
ఈలోకంలోని అసంఖ్యాకమైన సంఘాలలో కెల్లా, దేవుని నియమాలను [ఆజ్ఞలు] పాటించే
సంఘముకు తోడైయుంటారు మరియు వినాశనములలో మరియు సాతానుకు వ్యతిరేకంగా
జరిగే గొప్ప యుద్ధంలో కూడా దానిని విజయం వైపు నడిపిస్తారు.
రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును
యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.
వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు
ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను
యెరూషలేము మీదికి వచ్చెను.
2 దినవృత్తాంతములు 12:1–2
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి
సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై
బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
ప్రకటన 12:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం