నీనెవె ప్రజలు ఇతర దేవతలను ఆరాధించి, ఇశ్రాయేలీయులను హింసించినప్పటికీ, తాము హృదయపూర్వకంగా
మారుమనస్సు పొందినందున, దేవుడు వారికి విధించాలని నిర్ణయించుకున్న తెగుళ్ళను తీసుకురాలేదు.
కుడివైపున ఉన్న దొంగ మరియు తన తండ్రిని విడిచిపెట్టిన తప్పిపోయిన కుమారుడు
మారుమనస్సు పొందినపుడు, వారు ఆశీర్వదించబడ్డారు.
వీటన్నిటి ద్వారా, మానవాళి తమ పాపముల పట్ల మారుమనస్సు పొందినపుడు,
వారు విపత్తులను తప్పించుకోగలిగి రక్షించబడతారని దేవుడు వారికి చూపించారు.
కఠినమైన మరియు మారుమనస్సుపొందని హృదయము
తీర్పు దినము కొరకు దేవుని ఉగ్రతను నిల్వచేసుకొనును.
దేవుని సంఘము సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క మాటల ద్వారా
పరిపూర్ణమైన మారుమనస్సు యొక్క మార్గాన్ని తెలుసుకోగలిగారు, మరియు మారుమనస్సు ద్వారా
ఇతరులు కూడా రక్షించబడాలని కోరుచూ, వారు ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు.
కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని
మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.౹
యెహెజ్కేలు 18:30
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం