పరలోక తల్లిదండ్రులైన, తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, తమ పిల్లలు పరలోక రాజరిక యాజకులుగా ఉండే అర్హతలను కలిగియుండాలని కోరుకుంటారు.
ఇందు కారణంగా తమ పిల్లలు ఈ భూమిపై దుఃఖాన్ని, వేదనను, మరియు
శ్రమలను అనుభవించినప్పటికినీ, పరలోక రాజ్యము యొక్క విలువను
గ్రహించాలని వారు కోరుచున్నారు.
ప్రతిఒక్కరూ తమ స్వంత బలహీనతలను కలిగియున్నప్పటికీ,
వారికి వాటి గురించి పూర్తిగా తెలియదు.
చివరలో మనకు ఆశీర్వాదాలు ఇచ్చుటకు దేవుడు విభిన్న వాతావరణాలలో
మన బలహీనతలను శుద్ధి చేయును.
కాబట్టి, మనలను నిత్య పరలోక రాజ్యమునకు నడిపించే
దేవుని వాక్యమును గైకొనటం ముఖ్యమైనది.
కాబట్టి అవిధే యతవలనవారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ
ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను
వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు,
హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీయులు 4:11-12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం