ప్రాయశ్చిత్తార్థ దినమందు, మోషే పది ఆజ్ఞల యొక్క రాతి పలకలతో దిగి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని చేరవేశాడు. అప్పుడు ప్రజలు తమ పాపాలు క్షమించినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మందిరము యొక్క నిర్మాణ కార్యము కొరకు ఉపయోగించబడేలా సంతోషంతో సామగ్రిని తెచ్చారు. ఈ పండుగ పర్ణశాలల పండుగ.
ఈ యుగంలో, దేవుని సంఘ సభ్యులు, ప్రపంచమంతటి నుండి ఆత్మీక మందిరపు సామగ్రి అయిన,
పరలోక ప్రజలను, ప్రోగు చేస్తూ వారిని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని వద్దకు
నడిపించటం ద్వారా సువార్త పరిచారికుని కార్యమును చేయుచున్నారు. ఇది పర్ణశాలల పండుగ యొక్క
ప్రవచనమును నెరవేర్చుచున్న దేవుని సంఘ సభ్యుల యొక్క ఆశీర్వాదకరమైన కార్యము.
“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను;
అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు.”
ప్రకటన 3:12
కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు
సెలవిచ్చుచున్నాడు “వారు ఈ మాటలు పలికినందున
. . . ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను . . .”
యిర్మియా 5:14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం