రెండువేల సంవత్సరాల క్రితం, అపొస్తలులు మరియు తొలినాటి సంఘ పరిశుద్ధులు
యేసును దేవుడిగా విశ్వసించారు ఎందుకనగా ఆయన వారికి క్రొత్త నిబంధన ద్వారా
నిత్య పరలోక రాజ్యమును వాగ్దానం చేశారు. అదేవిధంగా, దేవుని సంఘ సభ్యులు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసిస్తారు.
తండ్రియైన దేవుడు యెహోవాగా, కుమారుడైన దేవుడు యేసుగా,
మరియు పరిశుద్ధాత్మ దేవుడు అన్ సాంగ్ హోంగ్ గారిగా—
దేవుడు భిన్నమైన యుగాలలో భిన్నమైన పేర్లతో పనిచేశారు.
ఏమైనా, వారు ఒకే దేవుడు మరియు అదే దేవుడు ఎవరైతే
దేవుని యొక్క గురుతైన క్రొత్త నిబంధనను స్థాపించారో.
“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.” . . . “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను . . . నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు.” యిర్మియా 31:31–33
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం