ప్రాయశ్చిత్తార్థ దినమందు, మానవాళి శృంగధ్వని పండుగ నుండి మొదలుకొని
పదిరోజుల పాటు మారుమనస్సు పొందటం ద్వారా, పరలోకంలో మరియు
ఈ భూమిపై తెలియకుండా చేసిన పాపాలన్నిటికీ దేవుని నుండి
క్షమాపణ యొక్క కృపను పొందుకోగలరు.
పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళే మార్గం తెరవబడిన
ఒక ఆశీర్వాదకరమైన దినము ఇది.
పెండ్లి విందు కొరకు తమ దీపాలను మరియు నూనెను సిద్ధపరుచుకున్న బుద్ధిగల కన్యల వలెనే,
దేవుని సంఘ సభ్యులు క్రొత్త నిబంధన సత్యము యందు నమ్మకంతో తమ దీపాలను మరియు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యెడల ధృడమైన విశ్వాసంతో
నూనెను సిద్ధపరుచుకొని ప్రపంచమంతటికి ఖచ్చితమైన సత్యమును ధైర్యంగా సాక్ష్యమిస్తారు.
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను
దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను
నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
యెషయా 41:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం