దేవుని సంఘము దేవుని యొక్క ఆజ్ఞలైన విశ్రాంతి దినము మరియు పస్కా పండుగ వంటి
పండుగలను ఆచరిస్తుంది.
మనం దేవుని ఆజ్ఞలను గైకొననట్లైతే, మనం మంచి వివేకమును పొందుకోలేము, మరియు దేవుడు లేడనే నమ్మకంతో మనలను చెడు క్రియల వద్దకు నడిపిస్తూ, మన జ్ఞానము మరియు బుద్ధి అదృశ్యమైపోతుంది.
తండ్రి యుగంలో యెహోవాను, కుమారుని యుగంలో యేసు క్రీస్తును, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని—ఆత్మ మరియు పెండ్లికుమార్తెను వెదుకువారు
దేవుని యొక్క నిజమైన ప్రజలుగా వివేకము కలిగియున్న వారని మరియు వారు రక్షింపబడుదురని
పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు,
అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.
వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు
మేలుచేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.
కీర్తనలు 53:1-3
యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు
మంచి వివేకము గలవారు.
ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
కీర్తనలు 111:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం