ఏశావు తన జేష్ఠత్వపు హక్కును అగౌరవపరిచాడు; చెడ్డ దాసుడు ఒక తలాంతును నేలలో పాతిపెట్టాడు; మరియు
ఐదుగురు బుద్ధిలేని కన్యకలు ముందుగా నూనెను సిద్ధపరుచుకోలేదు. ఏ సందర్భంలోనైనా విశ్వాసంపై ఆధారంగా
ఆత్మీక నిర్ణయాలు తీసుకునే బుద్ధిని మనం కలిగియున్నప్పుడు మాత్రమే, దేవుడు మనకు అనుగ్రహించబోయే పరలోకపు నిత్య వారసత్వమును మనం కోల్పోకుండా ఉండెదము.
బుద్ధిగల కన్యకల వలెనే, పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని పొందుకొని వారు ఎదుర్కొనే అన్ని కష్టాలను దేవుని వాక్యంతో మరియు విశ్వాసంతో అధిగమించటమే, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడే మార్గములని దేవుని సంఘ సభ్యులు విశ్వసిస్తారు.
సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు . . .
అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక
అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని
ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
1 కొరింథీయులు 10:1–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం