ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుడిని గుర్తించే జ్ఞానం పరిశుద్ధగ్రంథంలో కలదు.
కాబట్టి, "తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు ఎందుకని రెండవసారి వచ్చిన క్రీస్తు, దేవుడు?"
అని అడిగే వారికి. మనం దేవుని ID కార్డు అయిన, పరిశుద్ధ గ్రంథమును చూపించవలెను.
పస్కా రోజున రొట్టె తిని, ద్రాక్షారసం త్రాగేవారికి యేసు నిత్య జీవమును ఇచ్చారు.
ఏమైనా, క్రీ.శ.325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే చట్ట సభలో పస్కా నాశనమైన తర్వాత,
దాదాపు 1,600 సంవత్సరాల పాటు ఎవరూ దానిని ఆచరించలేదు.
పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పస్కా ద్వారా
దేవుని సంఘంలో నిత్య జీవమును ఇచ్చారు.
కాబట్టి, మడ్డిమీదనున్న ద్రాక్షారసంతో మరణమును మరెన్నడు ఉండకుండా
మ్రింగివేసిన దేవుడు ఆయన.
“లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు,
అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి . . . ”
యోహాను 5:39
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం