యెహొషువ కనాను చేరుకున్నప్పుడు చాలా ధైర్యంగా ఉండుమని
దేవుడు పదే పదే అతనికి నొక్కి చెప్పారు, మరియు శత్రు దేశ రాజధానిలో
దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించుమని యోనాకు ఆజ్ఞాపించారు.
అదేవిధంగా, సర్వలోకానికి క్రొత్త నిబంధన యొక్క సువార్తను
ప్రకటించుటలో మనకు ధైర్యం కూడా అవసరం.
దేవుని సువార్త ఎక్కడ ప్రకటించబడినా చీకటిని వెలుగుగా మారుస్తుందని
విశ్వసిస్తూ, ఆత్మీక కనానును స్వతంత్రించుకొనబోయే దేవుని సంఘము సభ్యులు
యెహొషువ యొక్క కార్యమును చేపట్టును.
యోనా చేసినట్లుగానే, వారు ధైర్యంగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడి యొక్క రక్షణను సర్వ లోకానికి ధైర్యంగా ప్రకటిస్తారు.
నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము.
వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును
నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.౹
అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే
నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున
చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.౹
యెహొషువ 1:6-7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం